నియోజ‌క‌వ‌ర్గంలో మంచినీటి ఎద్ద‌డి లేకుండా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయండి – వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచ‌న‌

 మంచినీటి ఎద్ద‌డి లేకుండా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయండి » వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచ‌న‌ హైదరాబాద్, ఫిబ్రవరి 24, అద్దం న్యూస్ :   నియోజ‌క‌వ‌ర్గంలో మంచినీటి ఎద్ద‌డి లేకుండా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌కు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. మంగళవారం చిలకలగూడ జలమండలి డీజీఎంగా విష్ణువర్థ‌న్‌రావు బాధ్యతలు చేపట్టారు. జలమండలి సెక్షన్ మేనేజర్లు జీవ‌న జ్యోతి, శివ‌సాయి, సురేష్‌కుమార్ ల‌తో క‌లిసి నూత‌న డిజిఎం విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ...