నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా పని చేయండి – సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్
హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా పని చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ (సైఫాబాద్, మెహదీపట్నం, అజామాబాద్ డివిజన్ల) పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సర్కిల్ పరిధిలోని అధికారులను ఆయన ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సెంట్రల్ సర్కిల్ పరిధిలో చేపట్టిన పనులను సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా...