సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయండి – సీఎం రేవంత్‌రెడ్డి
సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయండి – సీఎం రేవంత్‌రెడ్డి [caption id="attachment_9742" align="aligncenter" width="701"] నియామక పత్రాలను అందచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు[/caption] తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జలసౌధ ప్రాంగణంలో నియామకపత్రాల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...