కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

          కార్మికుల సమస్యలను పరిష్కరించాలి హైద‌రాబాద్‌, మే 1, అద్దం న్యూస్ :    కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆటో సంఘం నాయకుడు నగేష్ అన్నారు. మే డే సందర్భంగా బాగ్ అంబ‌ర్‌పేట్ డివిజ‌న్‌లో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను నగేష్ , రవి, వాసు, సురేష్, వలి తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...