సంఘటిత ఉద్యమాలతోనే కార్మికుల హక్కుల సాధన – కెహెచ్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలో వక్తలు
సంఘటిత ఉద్యమాలతోనే కార్మికుల హక్కుల సాధన – కెహెచ్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలో వక్తలు హైదరాబాద్, అక్టోబర్ 17, అద్దం న్యూస్ : సంఘటిత ఉద్యమాలతోనే కార్మికుల హక్కుల సాధన సాధ్యమవుతుందని పలువురు వక్తలు అన్నారు. కార్మిక హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. కెహెచ్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురుగు ప్రభాకర్, కార్యదర్శి కల్లెం చంద్రశేఖర ప్రసాద్ అధ్యక్షతన జరగగా ప్రధాన వక్తగా హాజరైన రిటైర్డ్ జడ్జి జస్టిస్...