జీవన వేతనం కై శ్రామిక మహిళలు సంఘటితంగా పోరాడాలి

జీవన వేతనం కై శ్రామిక మహిళలు సంఘటితంగా పోరాడాలి హైద‌రాబాద్‌, జూన్ 21, ( అద్దం న్యూస్ ) :  జీవన వేతనం, సమాన వేతనాలకై, పనిస్థలాల్లో పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా శ్రామిక మహిళలు సంఘటితంగా పోరాడాలని పిఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు రమాసుందరి పిలుపునిచ్చారు. IFTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ విద్యాన‌గ‌ర్ మార్క్స్ భ‌వ‌న్‌ ఇప్టూ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శ్రామిక మహిళా వర్క్ షాప్‌లో " శ్రామిక పోరాటాలు " అనే అంశంపై ఆమె మాట్లాడుతూ.. సమాన పనికి సమాన...