హెచ్ఎంఎటిలో న్యాపతి శ్రీనివాస్ రావు స్మారక ప్రసంగం పై వర్క్ షాప్
హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( హెచ్ఎంఎటి ) ఆధ్వర్యంలో స్వాస్థ్యకళా నికేతన్ (ఆంత్రో పోసోఫిక్ మెడిసిన్ స్వాస్థ్యనికేతన్ ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ యూనిట్ ) బెంగళూరు సౌజన్యంతో కళ ఒక ఔషధం చికిత్సా విధానం పై న్యాపతి వెంకట శ్రీనివాస్ రావు స్మారక ప్రసంగం పురస్కరించుకొని ఒక్క రోజు వర్క్ షాప్‌ను శుక్రవారం జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో నిర్వహించారు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఆర్ట్, కాంప్లిమెంటరీ ఇంటిగ్రేటెడ్ థెరపిస్ట్ డా.వాహిదా...