అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ బాల‌ల హ‌క్కుల దినోత్స‌వం

సికింద్రాబాద్‌, నవంబర్ 23, అద్దం న్యూస్ :     అప్స స్వ‌చ్చంద సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ బాల‌ల హ‌క్కుల దినోత్స‌వం జ‌రిగింది. ఆదివారం సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్ డివిజ‌న్ అప్స స్వ‌చ్ఛంద‌ సంస్థ ఆధ్వర్యంలో సర్వ్ నీడీ సహకారంతో యూత్ హాస్టల్ లో ప్రపంచ బాలల హక్కుల దినాన్ని పుర‌స్క‌రించుకుని 30 బ‌స్తీల్లోని బాల బాలికలతో. పిల్లలతో ఆటలు, పాటలు నృత్య‌ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ వ్యవస్థాప‌కుడు వేద‌కుమార్ హాజ‌రై మాట్లాడుతూ... అప్స లాంటి...