టిడిపి నగర కార్యాలయంలో గణేష్ మండపంలో పూజలు
టిడిపి నగర కార్యాలయంలో గణేష్ మండపంలో పూజలు హైదరాబాద్, సెప్టెంబర్ 02, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో వినాయకునికి ఘనంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజలకు టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, రెట్టించిన ఉత్సాహంతో ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక...