రామ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు

రామ్ సేన యూత్ అసోసియేషన్ గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు  హైదరాబాద్, ఆగ‌స్టు 29, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ డివిజ‌న్ బాపూజీన‌గ‌ర్ రామ్ సేన యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు బిఆర్ఎస్‌ కొట్టిడి వీరేందర్ దంపతులు, వారి కుంటుంబ సభ్యులు హాజ‌ర‌య్యారు. వ‌ర్షాల కార‌ణంగా గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వీరేంద‌ర్ కోరారు.