మహాత్మా యూత్ అసోసియేషన్ గణేష్ మండపంలో పూజలు
మహాత్మా యూత్ అసోసియేషన్ గణేష్ మండపంలో పూజలు ముషీరాబాద్, సెప్టెంబర్ 04, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఆంధ్రా కేఫ్ చౌరస్తాలో మహాత్మా యూత్ అసోసియేషన్ 53 వ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మండపం నిర్వాహకులు డాక్టర్ చంద్రశేఖర్, మురళీ, భారత్, కెప్టెన్...