మ‌హాల‌క్ష్మీ దేవి రూపంలో అమ్మ‌వారిని పూజ‌లు

మ‌హాల‌క్ష్మీ దేవి రూపంలో అమ్మ‌వారిని పూజ‌లు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 25, అద్దం న్యూస్ :   దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంకటేశ్వ‌ర స్వామి దేవాల‌యం వీధిలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు మండ‌పంలో అమ్మ‌వారిని గురువారం మ‌హాల‌క్ష్మీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో అసోసియేష‌న్ స‌భ్యులు, భ‌క్తులు పాల్గొన్నారు.