దేవునితోట మోక్ష గణపతి దేవాలయంలో గణనాథుడికి పూజలు
దేవునితోట మోక్ష గణపతి దేవాలయంలో గణనాథుడికి పూజలు హైదరాబాద్, ఆగస్టు 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయం ప్రాంగణంలో గల శ్రీ శ్రీ శ్రీ మోక్ష గణపతి దేవాలయంలో బుధవారం వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు దివంగత బొల్లంపల్లి రంగారెడ్డి మనవరాలు, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ( ఐఎన్‌టిఎసిహెచ్ ) తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ కన్వీనర్ అనురాధ...