ఆమెనే భారత తదుపరి కెప్టెన్‌‌గా నియమించాలి..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత మహిళల తదుపరి కెప్టెన్‌గా జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues)ను నియమించాలని సౌతాఫ్రికా క్రికెటర్ మరిజన్నే కాప్ సూచించింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సరైన వారసురాలు జెమీమానేనని అభిప్రాయపడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues)ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌గా నియమించింది. గత మూడు సీజన్లలో మెగ్ లాన్నింగ్ ఢిల్లీని నడిపించగా.. ఈసారి ఆమె యూపీ వారియర్స్‌కు వెళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దేశవాళీ క్రికెట్‌లో ముంబై మహిళల జట్టుకు జెమీమా (Jemimah...