WPL 2026: మిస్టరీ యాంకర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పంజాబీ బ్యూటీ!

WPL 2026: మిస్టరీ యాంకర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పంజాబీ బ్యూటీ! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ ఆఖరి ఓవర్లో ఘన విజయం సాధించింది. అయితే మైదానంలో ఆటతో పాటు, గ్యాలరీలో తన అందంతో మెరిసిన ఓ 'మిస్టరీ యాంకర్' ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్...