Yadagirigutta Temple : సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన యాదగిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం పాల‌క‌ మండ‌లి స‌భ్యులు

Yadagirigutta Temple : సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన యాదగిరిగుట్ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం పాల‌క‌ మండ‌లి స‌భ్యులు యాదగిరిగుట్ట, జూలై 8, ( అద్దం న్యూస్ ) :   యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని బుధ‌వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా ఏర్పాటైన ఈ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో...