రోబోటిక్ న్యూరో సర్జరీ అండ్ న్యూరో ఎండోస్కోపీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల‌ను ప్రారంభించిన యశోద హాస్పిటల్

  రోబోటిక్ న్యూరో సర్జరీ అండ్ న్యూరో ఎండోస్కోపీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల‌ను ప్రారంభించిన యశోద హాస్పిటల్   సికింద్రాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :    యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో నిర్వహిస్తున్న "స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్-2025" రెండు రోజుల ఇంటర్నేషనల్ సమ్మిట్ అండ్‌ లైవ్ వర్క్ ‌షాప్‌ను శనివారం తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్. క్రిస్టినా జెడ్ చోంగ్తు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, డాక్ట్రర్.క్రిస్టినా జెడ్...