అంకుటిత దీక్షతో మెడికల్ సీటు సాధించిన యాతాకుల అక్షర –  ఆత్మకూర్ గ్రామానికి గర్వకారణం  

అంకుటిత దీక్షతో మెడికల్ సీటు సాధించిన యాతాకుల అక్షర –  ఆత్మకూర్ గ్రామానికి గర్వకారణం  హైదరాబాద్, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ :     హైదరాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంనగర్‌లో నివ‌సించే యాతాకుల కుటుంబపు ముద్దుబిడ్డ‌ అక్షర మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. ఆత్మకూర్ గ్రామానికి చెందిన యాతాకుల అక్ష‌ర‌ పట్టుదలతో కృషి చేస్తూ మెడికల్ ప్రవేశ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి, రెండో దశ కౌన్సెలింగ్‌లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ( సిఎంఆర్ఎం ) లో ఎంబిబిఎస్ సీటు సంపాదించింది. యాతాకుల...