ముషీరాబాద్ డిపో ఆధ్వర్యంలో యాత్రా దానం – ఎడ్యుకేటర్స్ ద ఆర్కిటెక్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్‌కు విద్యార్థులను తీసుకెళ్లిన ఆర్టీసి
గచ్చిబౌలి, నవంబర్ 22, అద్దం న్యూస్ : టిజిఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన యాత్రా దానం కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మకుమారిస్ సేవా సంస్థ వారు శాంతి సరోవర్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఎడ్యుకేటర్స్ ద ఆర్కిటెక్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ( విద్యావేత్తలు రేపటి భవిష్యత్ తరానికి నిర్మాతలు ) అనే కార్యక్రమానికి ఆంధ్ర మహిళా సభ బీఈడీ స్టూడెంట్స్ ను ముషీరాబాద్ డిపో ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. కాలేజీ నుండి గచ్చిబౌలి శాంతి సరోవర్ వరకు రవాణా సదుపాయం కల్పించడానికి కెడిఆర్...