మెట్రో ఎక్స్‌ప్రెస్ ఛార్జీల‌తో మెట్రో డీల‌క్స్ బ‌స్సులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు – ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు

మెట్రో ఎక్స్‌ప్రెస్ ఛార్జీల‌తో మెట్రో డీల‌క్స్ బ‌స్సులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు • ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు హైదరాబాద్, మార్చి 12, అద్దం న్యూస్ :  ఇక పై మెట్రో ఎక్స్‌ప్రెస్ ఛార్జీల‌తో మెట్రో డీల‌క్స్ బ‌స్సులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చని టిజిఎస్ ఆర్టీసి ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు తెలిపారు. ఆర్టీసి ప్ర‌యాణికుల‌కు మ‌రింత మెరుగైన ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించాల‌ని, వేస‌వి కాలంలో ప్ర‌యాణికుల‌కు వెసులుబాటు క‌ల్పిస్తూ మెట్రో డీల‌క్స్ బ‌స్సులో కూడా మెట్రో ఎక్స్‌ప్రెస్ ఛార్జీతో ప్ర‌యాణించే స‌దావ‌కాశాన్ని టిజిఎస్ ఆర్టిఇ క‌ల్పిస్తుంద‌న్నారు....