ప్రేమించిన యువ‌తికి మ‌రొక‌రితో పెళ్లి కావ‌డంతో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

  హైదరాబాద్, ఏప్రిల్ 23, అద్దం న్యూస్ :  ప్రేమించిన యువ‌తికి మ‌రొక‌రితో పెళ్లి కావ‌డంతో మ‌న‌స్థాపం చెందిన యువ‌కుడు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ప‌రిధిలో జ‌రిగింది. ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ సిఐ రాంబాబు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి... భోల‌క్‌పూర్ డివిజ‌న్ ఇందిరాన‌గ‌ర్ బ‌స్తీకి చెందిన బాబురావు, జ‌య‌శ్రీ ల కొడుకు గ‌ణేష్ ( 20 ) చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేసి ప‌ద్మారావున‌గ‌ర్‌లో ఓ జిమ్‌లో జిమ్ ట్రైన‌ర్‌కు అసిస్టెంట్‌గా ప‌ని చేస్తుండేవాడు. ఉద‌యం 5 గంట‌ల‌కు, మ‌ధ్యాహ్నం ఒంటి...