క్రికెట్ బెట్టింగ్ కు యువకుడి బలి
క్రికెట్ బెట్టింగ్ కు యువకుడి బలి హైదరాబాద్, అద్దం న్యూస్ : క్రికెట్ బెట్టింగ్తో సికింద్రాబాద్లో ఓ యువకుడు బలయ్యాడు. సుచిత్రలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్లో ఉంటున్న రాజ్వీర్సింగ్ ఠాకూర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ లో డబ్బులు పెట్టాడు. డబ్బులు నష్టపోవడంతో రాజ్వీర్సింగ్ ఠాకూర్ ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్న నిజామాబాద్ జిల్లా ఆకులకొండకు చెందిన ఆకాష్ అనే యువకుడు కూడా ఆన్లైన్ క్రికెట్...