బిసిలకు అన్యాయం చేయడమే మీ నైజమా బిసిల ఆత్మ గౌరవ, ధర్మ పోరాట ప్రదర్శనలో విరుచుకుపడ్డ – బిసి జేఏసి ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య
బిసిలకు అన్యాయం చేయడమే మీ నైజమా బిసిల ఆత్మ గౌరవ, ధర్మ పోరాట ప్రదర్శనలో విరుచుకుపడ్డ బిసి జేఏసి ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య 42 శాతం బిసి రిజర్వేషన్ల అమలుకు – ఆత్మగౌరవ – ధర్మపోరాట ర్యాలీలో గర్జించిన బిసిలు రిజర్వేషన్ల కేటాయింపులలో – తప్పులు జరిగాయన్న బిసి కమిషన్ మాటను వినరా ? బిసిలకు అన్యాయం చేస్తూనే – మేమే రోల్ మోడల్ అని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గు చేటు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని– న్యూ ఢిల్లీ తీసుకొని వెళ్లి ప్రధానమంత్రిని...