ఉధార‌త చాటుకున్న యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌

  ఉధార‌త చాటుకున్న యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌   హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ :    తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మంద‌డి అర‌వింద్ కుమార్ యాద‌వ్ ( టిల్లు ) త‌న ఉధార‌త‌ను చాటుకున్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సాయిచ‌ర‌ణ్‌కాల‌నీలో ఉండే కార్య‌క‌ర్త ధ‌ర్మ‌రం శ్రీనివాస్ ఇటీవ‌ల ప్ర‌మాద‌వ‌శాత్తు బిల్డింగ్ పై నుంచి ప‌డి చ‌నిపోయాడు. దీంతో శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంద‌ని తెలుసుకున్న అర‌వింద్ కుమార్ యాద‌వ్ త‌న వంతు...