జనరంజని స్వచ్ఛంద‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గిడియోన్‌ బాబు ఆధ్వర్యంలో యూత్ మేళా – మేళాను ప్రారంభించిన‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్

జనరంజని స్వచ్ఛంద‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గిడియోన్‌ బాబు ఆధ్వర్యంలో యూత్ మేళా – మేళాను ప్రారంభించిన‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, ఆగ‌స్టు 11, అద్దం న్యూస్ :    జనరంజని స్వచ్ఛంద‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గిడియోన్‌ బాబు ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తాలోని ఎంబి చర్చిలో యూత్ మేళా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై యూత్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... అధునాతన సాంకేతికతను సద్వినియోగం...