యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి – సినీ నటుడు డాక్టర్ మదాల రవి
హైదరాబాద్, అద్దం న్యూస్ : యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సినీ నటుడు డాక్టర్ మదాల రవి అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో షహీద్ భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా యువజన ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు హీరో డాక్టర్ మదాల రవి, ఎస్‌వికె కార్యదర్శి ఎస్.వినయ్ కుమార్ డాక్టర్ విజయెందర్ లుహాజరయ్యారు....