యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి – సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఆర్ఎస్ ఎన్.బలరామ్

  యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి – సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ [caption id="attachment_9682" align="aligncenter" width="676"] కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఆర్ఎస్ ఎన్.బలరామ్[/caption] అంబ‌ర్‌పేట్‌, మే 12, అద్దం న్యూస్ :   యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఆర్ఎస్ ఎన్.బలరామ్ అన్నారు. అంబ‌ర్‌పేట్‌లో సిమ్ స‌న్ ఫార్మా లిమిటెడ్‌, నోబెల్ ఎడ్యుకేష‌న్ ఎంపవర్‌మెంట్...