యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటు ప‌డాలి – నేష‌నల్ పీపుల్స్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌క్నా బాగే 

యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటు ప‌డాలి – నేష‌నల్ పీపుల్స్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌క్నా బాగే  అవకాశవాద, వార‌స‌త్వ రాజ‌కీయాల‌తోనే దేశానికే ప్ర‌మాద‌క‌రం – నేష‌నల్‌ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ కో–ఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 10, అద్దం న్యూస్ : యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటు ప‌డాల‌ని నేష‌నల్‌ పీపుల్స్ పార్టీ ( ఎన్‌పిపి ) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌క్నా బాగే అన్నారు. నేష‌న్ పీపుల్స్ పార్టీ (...