యువత మత్తు పదార్థాలకు దూరండా ఉండాలి – చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్
హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ : యువత మత్తు పదార్థాలకు దూరండా ఉండాలని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ సమన్వయ సహకారంతో అంతర్జాతీయ. మత్తు పదార్థాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని అప్స స్వచ్ఛంద సంస్థ, వివిధ స్తానిక సంస్థలు, యువతి యువకులు, పోలీస్ అధికారులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ నుండి చిక్కడపల్లి గ్రంథాలం వరకు ఈ ర్యాలీ జరిగింది. వద్దు... వద్దు మత్తు పదార్థాలు వద్దు... చేద్దాం......