యువత నెట్‌వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
అంబర్‌పేట్, అద్దం న్యూస్ : యువత నెట్‌వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు సూచించారు. ఎఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నగరంలో శనివారంనాడిక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామిక డేటా నైపుణ్య నిపుణుడు దేవాద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కోడ్‌బేసిక్స్ 800 మందికి పైగా యువతతో పాటు ఎఐ, డేటా నిపుణుడు దవాన్ పటేల్ పాల్గొన్నారు. ఈ...