దేశ సమైక్యతకు యువత కృషి చేయాలి 

 దేశ సమైక్యతకు యువత కృషి చేయాలి  [caption id="attachment_10051" align="aligncenter" width="705"]                              నేరెడ్‌మెట్‌లో జ‌రిగిన తిరంగా ర్యాలీ దృశ్యం.[/caption] నేరెడ్‌మెట్‌, మే 23, అద్దం న్యూస్ :    దేశ సమైక్యతకు ప్రతి ఒక్క కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బీజేపీ మల్కాజ్‌గి అసెంబ్లీ సెగ్మెంట్ సారథ్యంలో నేరెడ్‌మెట్‌ చౌరస్తా నుండి మహాత్మ జ్యోతి రావు పూలే విగ్రహ వేదిక వరకు తిరంగ ర్యాలీ...