హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, సరోజ దంపతులకు పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పులిగిల్ల శ్రీధర్‌చారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కరికె కిరణ్‌కుమార్, కృపానంద్, ముఠా నరేష్, ప్రభాకర్ తదితరులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు పుష్పగుచ్ఛాన్ని అందచేసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply