బాకారం డివిజన్ అధ్యక్షుడు సంగపాక వెంకట్ ఆధ్వ‌ర్యంలో రాజీవ్ గాంధీ జయంతి

బాకారం డివిజన్ అధ్యక్షుడు సంగపాక వెంకట్ ఆధ్వ‌ర్యంలో
రాజీవ్ గాంధీ జయంతి

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 20, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాకారం డివిజ‌న్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు సంగ‌పాక వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాజీవ్‌గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగభూషణం, జిల్లా కార్యదర్శులు బబ్లూ, జాఫర్, అలావుద్దీన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మధు, యూత్ కాంగ్రెస్ నాయకులు శివ, అఖిల్, సురేష్, హరి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page