బాకారం డివిజన్ అధ్యక్షుడు సంగపాక వెంకట్ ఆధ్వర్యంలో
రాజీవ్ గాంధీ జయంతి
హైదరాబాద్, ఆగస్టు 20, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాకారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగపాక వెంకట్ ఆధ్వర్యంలో భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగభూషణం, జిల్లా కార్యదర్శులు బబ్లూ, జాఫర్, అలావుద్దీన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మధు, యూత్ కాంగ్రెస్ నాయకులు శివ, అఖిల్, సురేష్, హరి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply