బోనాల సమీక్ష సమావేశంలో పాల్గొన్న
బిఆర్ఎస్ నాయకుడు అభినందన్ యాదవ్
హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ : బోనాల పండుగ ఉత్సవాలకు సంబంధించిన సమీక్షా సమావేశం గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, ముషీరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఎడ్ల అభినందన్ యాదవ్ హాజరయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
