కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఐఎం నేతలు

హైదరాబాద్, ఆగస్టు 19, అద్దం న్యూస్ : మాజీ ఎమ్మెల్సి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బర్త్ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎంఐఎం నాయకులు ఎండి.జహంగీర్, వైఎస్.షరీఫ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు జహంగీర్ మాట్లాడుతూ… ఎమ్మెల్సిగా, టిటిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పదవులను నిర్వహించారన్నారు. ప్రజా సేవ పట్ల నిరంతరం నిబద్దతను ప్రదర్శిస్తున్న నాయకుడు కాసాని అని అన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply