చిక్కడపల్లి సిఐ మల్లేశంకు అభినందనలు తెలిపిన బిజెపి నాయకులు
ముషీరాబాద్, ఫిబ్రవరి 7, అద్దం న్యూస్ : హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీ కరించిన మల్లేశంను తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్, సత్యం దోనేటి, లక్ష్మీ నారాయణ, ప్రసాద్ లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సంక్షేమం, చట్టబద్ధత, సమాజ సేవ వంటి అంశాలపై చర్చించారు. పోలీసు శాఖతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించి, సమాజ శ్రేయస్సు కోసం కలిసి పని చేయడమే బిజెపి నిబద్ధత అని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐ మల్లేష్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియచేశారు.![]()













Leave a Reply