హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ సబర్మతినగర్ బస్తీలోని సుభాని మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మసీదు ఇమామ్ మహ్మద్ మహబూబ్, బిజెపి నాయకులు నవీన్, శ్రీకాంత్, ఉమేష్, ఆనంద్‌రావు, డి.కుమార్, ధన్‌రాజ్, యాదగిరి, ప్రశాంత్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply