Monday, September 21, 2026
No menu items!
Homedevotionalగౌలిగూడ సెంట్రల్ గురుద్వార సాహిబ్‌లో ద‌త్తాత్రేయ‌ ప్రత్యేక ప్రార్థనలు

గౌలిగూడ సెంట్రల్ గురుద్వార సాహిబ్‌లో ద‌త్తాత్రేయ‌ ప్రత్యేక ప్రార్థనలు

📰 Generate e-Paper Clip

గౌలిగూడ, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) :         శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని గౌలిగూడ సెంట్రల్ గురుద్వార సాహిబ్‌లో మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ ఆదివారం ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, మాజీ కార్పొరేటర్ గొంటి శంకర్ యాదవ్, జి.సద్గుణానంద్, గురుద్వార కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page