వివేక్‌నగర్ ఆంజనేయస్వామికి 100 గ్రాముల గోల్డ్ క్రౌన్‌ను బహూకరించిన భక్తుడు

ముషీరాబాద్, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామికి 100 గ్రాముల గోల్డ్‌క్రౌన్‌ను భక్తుడు దామోదర్ దాస్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనొవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply