

తెలంగాణ స్టేట్ దళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్‌గా నియమితులైన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు సన్మానం
హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ : తెలంగాణ స్టేట్ దళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్‌గా నియమితులైన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు మంగళవారం సన్మానం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ దళిత సిల్ట్ వెహికిల్స్ అసోసియేషన్ రాష్ట్ర మామిడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జి.రాంచందర్, వర్కింగ్ ప్రసిడెంట్ బొట్టు సాయికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి భాషపాక శ్రీనివాస్ తదితరులు మాజిద్ హుస్సేన్‌కు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply