రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : వినాయకచవితిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.విప్లవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.రవి కుమార్ తదితరులు సీనియర్ న్యాయవాదులైన పులిగారి గోవర్థన్‌రెడ్డి, డి.రాంరెడ్డి, జిపి, పిపి అధ్యక్షులు తదితరులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.![]()

![]()
రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా గణేష్ నిమజ్జనం
RELATED ARTICLES
