పులిగిల్ల శ్రీధర్‌చారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి పూజలు

హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పులిగిల్ల శ్రీధర్‌చారి ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి పూజలు జరిగాయి. ముషీరాబాద్ డివిజన్‌లో జరిగిన ఈ పూజలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, సరోజ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సాయినాథుడికి పూజలు చేశారు. ఈ పూజలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, కరికె కిరణ్ కుమార్, కృపానంద్, కొండా శ్రీధర్‌రెడ్డి, ప్రభాకర్, గొల్లగడ్డ రాజశేఖర్‌గౌడ్, సాయికృష్ణ, శంకర్ ముదిరాజ్, వంగల నర్సింగ్‌రావు, రాకేష్, సత్యనారాయణ బాబు, టిల్లు, దీన్ దయాల్‌రెడ్డి, సదా తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply