...

వినాయ‌కుడికి పూజ‌లు ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్‌

వినాయ‌కుడికి పూజ‌లు ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్‌

హైదరాబాద్, ఆగ‌స్టు 29, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సీతాఫ‌ల్‌మండిలోని టిఆర్‌టి యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు జ‌రిగాయి. ఈ మండ‌పాల‌ను ఎమ్మెల్యే తీగుల్ల ప‌ద్మారావు గౌడ్ సంద‌ర్శించి పూజ‌ల‌ను చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నేతలు రాజేష్ సింగ్, జుగ్ను శేఖర్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.