సికింద్రాబాద్, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) : మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం నాయకులు ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యేను పరామర్శించిన వారిలో ముషీరాబాద్ పద్మశాలి ప్రజా సంగం అధ్యక్షుడు తలకొక్కుల సంజీవ, పున్న సత్యనారాయణ, ఎయిర్‌టెల్ రాజు, మార్గం అమర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.pngఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను పరామర్శించిన పద్మశాలి సంఘం నేతలు
RELATED ARTICLES

