వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ క్రిష్ణాష్టమి పూజలు

ముషీరాబాద్, సెప్టెంబర్ 15, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం శ్రీ క్రిష్ణాష్టమి పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ పూజలకు ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply