ఘనంగా బరిగేల వారి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

డిండి, జూన్ 17, అద్దం న్యూస్ :    నల్గొండ జిల్లా డిండి మండలం బొగ్గులదోన గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బరిగేల శేఖర్ – సువర్ణ దంపతుల కుమార్తె మైధిలి, కుమారుడు చక్రిల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించా రు. డిండి మండలంలోని ఏలకుర్తి జైపాల్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్య క్రమంలో బరిగేల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page