మహాత్మా యూత్ అసోసియేషన్ గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు

మహాత్మా యూత్ అసోసియేషన్ గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు 

ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 04, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఆంధ్రా కేఫ్ చౌర‌స్తాలో మ‌హాత్మా యూత్ అసోసియేష‌న్ 53 వ వినాయ‌క న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ ఉత్స‌వాల‌కు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మండపం నిర్వాహకులు డాక్టర్ చంద్రశేఖర్, మురళీ, భారత్, కెప్టెన్ శ్రీనివాస్, బీజేపీ నేతలు ఆనంద్ రావు, సాయి కుమార్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page