జై బ‌జ‌రంగ్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అమ్మ‌వారికి పూజ‌లు

జై బ‌జ‌రంగ్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో అమ్మ‌వారికి పూజ‌లు

ముషీరాబాద్‌, అక్టోబ‌ర్ 3, అద్దం న్యూస్ :     దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ ఉన్నికోట బ‌స్తీలో జై బ‌జ‌రంగ్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మ‌వారికి పూజ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా క‌మిటీ స‌భ్యులు జ‌గ‌న్‌, స‌తీష్‌, ర‌మేష్, శ్రీనివాస్‌, రాము, సి.శ్రీనివాస్‌, వెంక‌టేష్, శివ‌, సాయి, మ‌హేష్, బాబు, బ‌న్ని త‌దిత‌రులు పూజ‌లు చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page