ఘనంగా శ్రీ ముత్యాలమ్మ ఆలయ 25 వార్షికోత్సవ వేడుకలు
పాల్గొన్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

పాల్గొన్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ చౌరస్తా సమీపంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం 25వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సభ్యులు బిజెపి నాయకుడు వినయ్‌కుమార్‌కు స్వాగతం పలికి.. అర్చకులచేత తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మాల బస్తీ అధ్యక్షుడు జిఎస్.మధుసూదన్, ఉపాధ్యక్షడు జె.మదన్మోహన్, జాయింట్ సెక్రటరి జి.విజయ్ కుమార్, ఆర్గనైజర్, బిజెపి నేతలు అరుణ్ కుమార్, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply